Monday, December 18, 2023

రాజకీయ ప్రసంగముల నుండి తీసుకోబడిన సామెతలు!!

  

నచ్చితే నజరాన నచ్చకపోతే ఝుర్మానా!
వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్టు!
సుఖం ఎరిగినమ్మ ముఖం కడగదంటా!